చీరాల మున్సిపాలిటీలో వార్డుల పెంపు: 33 నుంచి 44కు విస్తరణ

1753చూసినవారు
చీరాల మున్సిపాలిటీలో వార్డుల పెంపు: 33 నుంచి 44కు విస్తరణ
బాపట్ల, చీరాల మున్సిపాలిటీ పరిధిలో వార్డుల సంఖ్యను 33 నుంచి 44కు పెంచుతూ మున్సిపల్ పరిపాలన కమిషనర్ డా. పి. సంపత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు 01-04-2026న Roc.No.13032/2/2026/H1-2 ప్రకారం నిర్ణయం తీసుకున్నారు. నగర అభివృద్ధి, పరిపాలన సౌలభ్యం కోసం ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పుల వల్ల చీరాల మున్సిపాలిటీ విస్తరణకు దోహదపడుతుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్