మంత్రి సత్య కుమార్ యాదవ్ తో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ భేటీ

129చూసినవారు
ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారిని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్, చీరాల నియోజకవర్గ పరిశీలకులు డా. కామేపల్లి సీతారామయ్య కూడా పాల్గొన్నారు. చీరాల నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్