బాపట్ల జిల్లా, చీరాల రూరల్ పరిధిలోని దేవాంగ పురి గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆదేశాల మేరకు ఉదయం 6:30 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి టీడీపీ నాయకులు దున్న చిన్నారావు, శేషా లక్ష్మి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పింజల శైలజ, అంగన్వాడి టీచర్ సుశీల, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.