చీరాలలో కత్తులతో దాడి ఒకరు మృతి

1552చూసినవారు
చీరాలలో కత్తులతో దాడి ఒకరు మృతి
ఈపురుపాలెం గ్రామంలోని ఐటీఐ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపల్ హుస్సేన్ ను మాజీ ప్రిన్సిపల్ అబ్దుల్ సత్తార్, అతని కుమారుడు జిలాని కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనలో కళాశాల కమిటీ సభ్యుడు శేషయ్య తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న చేరాల డిఎస్పీ మోయిన్ ఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్