చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘ప్రజా దర్బార్

3140చూసినవారు
చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘ప్రజా దర్బార్
చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశాల మేరకు అధికారులు, కూటమి శ్రేణులు ప్రజల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు మొత్తం 18 అర్జీలను అందించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే ఈ కార్యక్రమ ధ్యేయం.

సంబంధిత పోస్ట్