పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ యువ నాయకులు రమేష్

3529చూసినవారు
పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ యువ నాయకులు రమేష్
చీరాల మండలం పాత చీరాల గ్రామంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు మరకా రమేష్ పాల్గొన్నారు. ఐదేళ్లు లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఆయన, ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం బాపట్ల, చీరాల ప్రాంతాలలో జరిగింది.

సంబంధిత పోస్ట్