వేటపాలెం లో తెలుగు యువత అధ్యక్షులు బాలకృష్ణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను అంబంటి రాంబాబు దూషించడాన్ని ఖండిస్తూ శనివారం రాత్రి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు అరచేతిలో కర్పూరాన్ని వెలిగించి హారతి ఇచ్చారు. 'జై చంద్రబాబు' అంటూ నినాదాలతో హోరెత్తించారు.