మహిళల రక్షణే ‘శక్తి టీం’ ధ్యేయం

623చూసినవారు
మహిళల రక్షణే ‘శక్తి టీం’ ధ్యేయం
బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం 'శక్తి టీం' ఆధ్వర్యంలో మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాలు, చీరాల డీఎస్పీ మోయిన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. లేడీ కానిస్టేబుల్ సి హెచ్. సునీత 'శక్తి యాప్' గురించి, ఆపదలో 112, 1098, 181 నంబర్లకు కాల్ చేయాలని విద్యార్థులకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్