నల్లచెరువులో స్వచ్ఛత అవగాహన కార్యక్రమం

1చూసినవారు
నల్లచెరువులో స్వచ్ఛత అవగాహన కార్యక్రమం
గుంటూరులోని మున్సిపల్ కార్పొరేషన్ అప్పర్ ప్రైమరీ స్కూల్, ఇందిరానగర్లో ఎయిమ్స్ మంగళగిరి కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో 'స్వచ్ఛత హి సేవా' కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత అవగాహన మరియు ఆరోగ్య పరీక్ష కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల విద్యార్థుల్లో పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్యకరమైన అలవాట్లపై అవగాహన కల్పించడం, 'క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా' అంశంపై చిత్రలేఖన పోటీ నిర్వహించడం ఈ కార్యక్రమం లక్ష్యాలు.

సంబంధిత పోస్ట్