విద్యార్థులకు దంత పరీక్షలునోటి పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం

4చూసినవారు
విద్యార్థులకు దంత పరీక్షలునోటి పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం
గుంటూరు నగరంలోని నల్లచెరువులో ఉన్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో, సిబార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దంత పరీక్షలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నోటి పరిశుభ్రత, దంత సంరక్షణ, బ్రష్ చేసే సరైన పద్ధతులు, దంత సమస్యల నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు దంత ఆరోగ్యంపై సూచనలు అందించి, ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని వివరించారు.

సంబంధిత పోస్ట్