పెదనందిపాడు మాజీ హెడ్ నర్స్ మృతి

2465చూసినవారు
పెదనందిపాడు మాజీ హెడ్ నర్స్ మృతి
పెదనందిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెడ్ నర్సుగా పనిచేసి పదవీ విరమణ పొందిన మస్తానమ్మ బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని స్వగృహంలో ఉంచగా, స్థానికులు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

సంబంధిత పోస్ట్