3 జిల్లాల్లో 6000 మంది మహిళలకు ఉచిత మైనా బోలో సేవలు

9చూసినవారు
3 జిల్లాల్లో 6000 మంది మహిళలకు ఉచిత మైనా బోలో సేవలు
ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో HELP NGO ఆధ్వర్యంలో 6000 మంది మహిళలకు ఉచిత 'మైనా బోలో' వాట్సాప్ AI చాట్‌బాట్ సేవలు ప్రారంభమయ్యాయి. 18-35 ఏళ్ల మహిళలు పీరియడ్స్, PCOS, రక్తహీనత వంటి సమస్యలకు 100% గోప్యంగా, 24/7 తెలుగులో ఉచితంగా సందేహాలు తీర్చుకోవచ్చు. +919820742807 నెంబర్‌కు 'Hi' అని వాట్సాప్ పంపాలి. ఈ సమాచారాన్ని తమ పని ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని HELP టీమ్‌ను N. శ్రీనివాసమూర్తి కోరారు.

సంబంధిత పోస్ట్