గుంటూరు: నైపుణ్యాభివృద్ధితోనే బంగారు భవిష్యత్తు

1చూసినవారు
గుంటూరు: నైపుణ్యాభివృద్ధితోనే బంగారు భవిష్యత్తు
విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రముఖ వ్యాపారవేత్త త్రిపురమల్లు అరుణ్ కుమార్ అన్నారు. నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల కోసం నాలుగు వాటర్ ప్యూరిఫైయర్లను ప్రారంభించారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, పోలూరి వీరారెడ్డి, ప్రిన్సిపల్ తాళ్లూరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్