గుంటూరు: శరన్నవరాత్రి ఉత్సవాల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు

2చూసినవారు
గుంటూరు ఆర్ అగ్రహారంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రి ఆరవ రోజున శ్రీ దుర్గాదేవి అలంకారం భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పాల్గొని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలందరూ దసరా ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్