గుంటూరు: జీజీహెచ్ నుంచి రిమాండ్ ఖైదీ పరార్

994చూసినవారు
గుంటూరు: జీజీహెచ్ నుంచి రిమాండ్ ఖైదీ పరార్
గుంటూరు జీజీహెచ్ నుంచి రిమాండ్ ఖైదీ అజిత్ కుమార్ పరారయ్యాడు. తెనాలి వన్ టౌన్ పీఎస్ పరిధిలో అరెస్ట్ అయిన అతన్ని రేపల్లె సబ్ జైల్కు తరలించే క్రమంలో, అనారోగ్య కారణాలతో జీజీహెచ్లో చికిత్స పొందుతూ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. గతంలోనూ ఒంగోలులో ఇలాగే తప్పించుకున్నట్లు సమాచారం. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్