గుంటూరులో ఇంటర్ విద్యార్థి మిస్సింగ్

330చూసినవారు
గుంటూరులో ఇంటర్ విద్యార్థి మిస్సింగ్
గుంటూరులో ఇంటర్ విద్యార్థి జగన్ నాగ మోహన్ (17) అదృశ్యం కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం రాత్రి చదువు విషయంలో తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై వెళ్లిపోయినట్లు లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థి ఆచూకీ తెలిసినవారు లాలాపేట పోలీస్ స్టేషన్ SHOను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్