మాజీ CM YS జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబు వివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. తిరుపతి లడ్డూ ప్రతిష్ఠతను దిగజార్చేలా చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ జంతు కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేశారన్నారు. వారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి నేషనల్ టెస్టింగ్ ల్యాబ్ పరిక్షల్లో అది తప్పుని తేలిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ‘జంగల్ రాజ్’ కొనసాగుతుందన్నారు.