కేంద్ర మంత్రి పెమ్మసాని పోస్టల్ సర్కిళ్ల పనితీరుపై సమీక్ష

3594చూసినవారు
కేంద్ర మంత్రి పెమ్మసాని పోస్టల్ సర్కిళ్ల పనితీరుపై సమీక్ష
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీ, గుజరాత్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, ఒడిశా పోస్టల్ సర్కిళ్ల పనితీరును సమీక్షించారు. ఆదాయ లక్ష్యాలు, ఫిర్యాదుల పరిష్కారం, గ్రామీణ బ్యాంకింగ్ సేవల విస్తరణపై అధికారులకు సూచనలు చేశారు. పొదుపు ఖాతాల నమోదును వేగవంతం చేయాలని ఆదేశించారు. అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఢిల్లీ, ఒడిశా సర్కిళ్లను అభినందించారు.

సంబంధిత పోస్ట్