ప్రేయసిని బెదిరించి అఘాయిత్యం.. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు

3065చూసినవారు
ప్రేయసిని బెదిరించి అఘాయిత్యం.. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు
ప్రేయసి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి, అఘాయిత్యం చేసి, డబ్బు వసూలు చేసిన కుమ్మరి ప్రసాద్‌పై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి, ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకున్న ప్రసాద్, యువతి నిలదీయడంతో వీడియోలతో బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రూ.5 లక్షలు ఇవ్వాలని తీవ్రంగా వేధించడంతో బాధితురాలు పోలీసులకు ఆదివారం  ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్