స్వాతంత్ర్య యోధుల వేషధారణలో అలరించిన చిన్నారులు

1812చూసినవారు
స్వాతంత్ర్య యోధుల వేషధారణలో అలరించిన చిన్నారులు
గుంటూరులోని నల్ల చెరువు మున్సిపల్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంపొందించేందుకు ఓర్ గోల్డ్ కంపెనీ ఆధ్వర్యంలో ఫ్యాన్సీ డ్రెస్ పోటీ బుధవారం నిర్వహించారు. ఈ పోటీలో చిన్నారులు స్వాతంత్ర్య పోరాట యోధుల వేషధారణలో అలరించి, కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమంలో ఓర్ గోల్డ్ కంపెనీ ATM ప్రశాంత్, సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు . దరియావలి, కొరివి విజయ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్