మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్

1870చూసినవారు
మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఆయనను నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్