పెదకొండూరులో కర్రలు, కత్తులతో ఘర్షణ.. నలుగురికి గాయాలు

1807చూసినవారు
పెదకొండూరులో కర్రలు, కత్తులతో ఘర్షణ.. నలుగురికి గాయాలు
దుగ్గిరాల మండలం పెదకొండూరులో బుధవారం సాయంత్రం స్థిరాస్తి వివాదం రక్తసిక్తమైంది. పీ.శ్రీనివాసరావు, విజయ బాపినీడుల కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఇరువర్గాలు కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో కిట్టుతో సహా నలుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి నుంచి సమాచారం అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్