గుంటూరు: ఆర్. ఓ. బి పనులు పరిశీలించిన కలెక్టర్

5చూసినవారు
గుంటూరు: ఆర్. ఓ. బి పనులు పరిశీలించిన కలెక్టర్
శనివారం, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా జి.జి.హెచ్ వద్ద నుండి బ్రాడిపేట - అరండల్ పేట వరకు జరుగుతున్న రూ. 98 కోట్లతో 930 మీటర్ల పొడవున నిర్మిస్తున్న ఆర్.ఓ.బి పనులను పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన చర్యలను అడిగి తెలుసుకున్నారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :