గెస్ట్ లెక్చరర్ వేధింపులపై విద్యార్థులు ఫిర్యాదు

934చూసినవారు
గెస్ట్ లెక్చరర్ వేధింపులపై విద్యార్థులు ఫిర్యాదు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ పరీక్షల సమయంలో స్క్వాడ్‌గా వచ్చి వేధిస్తున్నారని గెస్ట్ లెక్చరర్‌పై విద్యార్థులు అధికారులకు బుధవారం ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. దీనిపై వైస్ ప్రిన్సిపల్ గోపికృష్ణ స్పందిస్తూ, విద్యార్థుల ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్