దుగ్గిరాల: కాలువలో పడి వృద్ధుడు మృతి..

2788చూసినవారు
దుగ్గిరాల సమీపంలోని బకింగ్హామ్ కాలువలో పడి కృష్ణా జిల్లా కానూరుకు చెందిన నున్న సోమయ్య (60) అనే వృద్ధుడు మృతి చెందాడు. నూతక్కిలోని తన కుమార్తె ఇంటికి వెళ్లిన సోమయ్య, దుగ్గిరాల వెళ్తానని చెప్పి ప్రమాదవశాత్తు కాలువలో పడి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ఒడ్డున లభించిన చొక్కా, ఫోన్ నంబర్ల ఆధారంగా బంధువులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్