పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యం డాక్టర్ చంద్రశేఖర్

681చూసినవారు
పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యం డాక్టర్ చంద్రశేఖర్
పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామంలో గురువారం ఉదయం ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ 'స్వచ్ఛ రథం' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రథం గ్రామ వీధుల్లో పర్యటించి, ప్రజల వద్ద ఉన్న ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను సేకరించింది. పర్యావరణ పరిరక్షణలో స్వచ్ఛ రథం కీలక పాత్ర పోషిస్తుందని, ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని డాక్టర్ చంద్రశేఖర్ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్