ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి: ఎస్సై జి సురేష్

768చూసినవారు
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి: ఎస్సై జి సురేష్
ఇంకొల్లు ఎస్సై జి సురేష్, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. బుధవారం ఇంకొల్లు నాగులుప్పలపాడుకు చెందిన కొనికి రోడ్డులో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి, వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాపట్ల, పర్చూరు ప్రాంతాలలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్