శాసనసభ్యుడు ఏలూరు సాంబశివరావు గొల్లపాలెం గ్రామంలో పర్యటన

446చూసినవారు
శాసనసభ్యుడు ఏలూరు సాంబశివరావు గొల్లపాలెం గ్రామంలో పర్యటన
ఇంకొల్లు మండలంలోని గొల్లపాలెం గ్రామంలో ఆదివారం శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు పర్యటించారు. ఆయన ప్రజల సమస్యలపై చర్చించి, జెనటిక్ వ్యాధితో బాధపడుతున్న వల్లభనేని బాలక్రిష్ణను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు, మండల పార్టీ అధ్యక్షులు హనుమంతరావు, స్థానిక నాయకులు వెనిగళ్ళ సుబ్బారావు, వల్లభనేని కోటేశ్వరరావు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్