జాతీయ ఓటర్ల దినోత్సవ విజేతలకు తాసిల్దార్ చేతుల మీదుగా బహుమతులు

950చూసినవారు
జాతీయ ఓటర్ల దినోత్సవ విజేతలకు తాసిల్దార్ చేతుల మీదుగా బహుమతులు
ఇంకొల్లు మండలంలోని గంగవరం ఎస్వీకే హైస్కూల్లో బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వకృత్వ, వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ఇంకొల్లు తాసిల్దార్ బహుమతులు అందజేశారు. 'నా భారతదేశం, నా ఓటు' అనే అంశంపై 6, 7, 8, 9 తరాల విద్యార్థులకు ఈ పోటీలు జరిగాయి. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఎన్. సమత, సోషల్ టీచర్ వి. విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్