ఏలూరు సాంబశివరావు చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ

803చూసినవారు
మార్టూరు మండలంలోని కోలలపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు పాల్గొన్నారు. ఆయన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతినెల 1వ తేదీన లబ్ధిదారులకు ప్రయోజనం కలిగే విధంగా పింఛన్లు అందిస్తుందని తెలిపారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి గ్రామంలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్