గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో నిడుబ్రోలుకు చెందిన ఆటో డ్రైవర్ గంట పవన్‌పై కొందరు యువకులు మద్యం మత్తులో అకారణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో గాయపడిన పవన్ పొన్నూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ, శనివారం పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.