పొన్నూరులో భారీ స్థాయిలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

4919చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పరిధిలోని చింతలపూడి వద్ద మంగళవారం అశోక్ లేలాండ్ ఆటోలో తరలిస్తున్న 75 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం బస్తాలను పట్టణ సీఐ ఆర్ ఎస్ కిషోర్ కుమార్ సిబ్బందితో కలిసి చాకచక్యంగా స్వాధీన పరచుకొని స్టేషన్ కు తరలించారు. ఆటో డ్రైవర్ సుధీర్ బాబును అదుపులోకి తీసుకొని బియ్యం బస్తాలను ఎవరు ఇచ్చారు, ఎక్కడకు తరలిస్తున్నారు అన్నదానిపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్