పొన్నూరు: కులం పేరుతో దూషించిన వారిపై అట్రాసిటీ కేసుపెట్టాలి

1574చూసినవారు
పొన్నూరు: కులం పేరుతో దూషించిన వారిపై అట్రాసిటీ కేసుపెట్టాలి
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై కులం పేరుతో దూషించిన దానబోయిన వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మంగళవారం డిమాండ్ చేశారు. సోమవారం పెదకాకాని గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులపై జరిగిన దాడిని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్