నిడుబ్రోలు గ్రామంలోని శ్రీ షిరిడీసాయిబాబా దేవాలయంలో సెప్టెంబర్ 11 నుండి 18 వరకు 'శ్రీ షిరిడీసాయిబాబా సద్గురు చరిత్ర' పారాయణ నిర్వహించబడుతుంది. ప్రతిరోజు పారాయణానంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందాలని దేవాలయ కమిటీ కోరుతోంది.