వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు

2051చూసినవారు
వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం వద్ద బుధవారం బలసాని కిరణ్ కుమార్ కోసం పోలీసు అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించి, ప్రతిచోటా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వైసిపి నాయకులు, కార్యకర్తలను అడ్డుకుంటున్నారని ప్రతిపాడు వైఎస్ఆర్ పార్టీ నేతలు బహిరంగంగా ఆరోపించారు.

సంబంధిత పోస్ట్