తాడేపల్లిలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి

1చూసినవారు
తాడేపల్లిలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి
తాడేపల్లి లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి కార్యక్రమంలో వైయస్సార్ ట్రేడ్ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీ  బైరెడ్డి రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారి సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్