పెదనందిపాడు: మద్యం మత్తులో తాతపై దాడి

1110చూసినవారు
పెదనందిపాడు: మద్యం మత్తులో తాతపై దాడి
పెదనందిపాడు మండలం పాలపర్రులో మద్యం మత్తులో ఉన్న నాగరాజు అనే వ్యక్తి, తనకు వరుసకు తాత అయ్యే ఎం. వీరయ్యపై దాడి చేశాడు. మద్యం తాగొద్దని, ప్రవర్తన మార్చుకోవాలని వీరయ్య చెప్పడంతో ఆగ్రహించిన నాగరాజు, ఇనుప గొట్టంతో తలపై కొట్టి గాయపరిచాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్