ప్రత్తిపాడు: పెదనందిపాడు తెదేపా అధ్యక్షుడిగా కోడూరి

6చూసినవారు
పెదనందిపాడు మండలం పమిడి వారి పాలెం గ్రామానికి చెందిన కోడూరి రఘురామారావు ఆదివారం పెదనందిపాడు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సమక్షంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి సమన్వయంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెదేపా శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :