అంగన్వాడీ లకు జీతాలు పెంచాలి సిఐటియు

547చూసినవారు
అంగన్వాడీ లకు జీతాలు పెంచాలి సిఐటియు
రేపల్లె ఐసిడిఎస్ ప్రాజెక్టు వద్ద మంగళవారం అంగన్వాడీలు తమ వేతనాల పెంపుదల మరియు ఇతర సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా అధ్యక్షురాలు కే. ఝాన్సీ, సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్. మణిలాల్ మాట్లాడుతూ, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించేంతవరకు ఉద్యమాలు కొనసాగిస్తామని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్