211మంది అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్లు, వంట సామాగ్రి పంపిణీ

2377చూసినవారు
211మంది అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్లు, వంట సామాగ్రి పంపిణీ
మంగళవారం రేపల్లె ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలోని పల్లపట్ల ఐసిడిఎస్ శిక్షణ కేంద్రంలో 211 అంగన్వాడీ కేంద్రాలకు తెలుగుదేశం నేత అనగాని శివప్రసాద్ ఇండక్షన్ స్టవ్లు, వంట పాత్రలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లలో చదువుచున్న చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్లు, వంట సామాగ్రి అందిస్తుందని, వీటి ద్వారా చిన్నారులకు విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్