గురుకుల పాఠశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించాలి

2523చూసినవారు
గురుకుల పాఠశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించాలి
ఆదివారం బాపట్ల జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రేపల్లె సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 135వ మన్ కీ బాత్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ ప్రసంగాన్ని విద్యార్థులు ఆలకించారు. 10వ తరగతి విద్యార్థిని పులివర్తి హాసిని అత్యధిక మార్కులతో ప్రథమ స్థానం సాధించడంతో, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు యల్లమాటి దాసుబాబు, సీనియర్ నాయకుడు బేతపూడి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు ఆమెను సన్మానించారు.

సంబంధిత పోస్ట్