పడమర గుళ్ళపల్లిలో ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు

254చూసినవారు
పడమర గుళ్ళపల్లిలో ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు
రేపల్లి - చెరుకుపల్లి మండలం పడమర గుళ్ళపల్లిలో ఆదివారం గ్రామస్తులు, చిన్నారులు పాస్టర్ కూరాకుల రత్న మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా మట్టల ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ మాట్లాడుతూ, ఏసుప్రభు వినయంతో, శాంతితో యెరూషలేములోకి ప్రవేశించిన రోజు అని తెలిపారు. ఈత కొమ్మలతో వీధుల్లో హోసన్నా అంటూ చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, చిన్నారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్