నిజాంపట్నం తహసిల్దార్ గా పాలపర్తి శ్రీనివాసరావు నియామకం

558చూసినవారు
నిజాంపట్నం తహసిల్దార్ గా పాలపర్తి శ్రీనివాసరావు నియామకం
రేపల్లె రెవిన్యూ డివిజన్ పరిధిలోని నిజాంపట్నం మండల తహసీల్దార్‌గా పాలపర్తి శ్రీనివాసరావు సోమవారం తన కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. గతంలో సీసీఎల్‌ఏలో పనిచేస్తూ, సాధారణ బదిలీలలో భాగంగా నిజాంపట్నం వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్