రేపల్లెలో రేపు ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేత

571చూసినవారు
రేపల్లెలో రేపు ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేత
రేపల్లె టౌన్ లో 33KV నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు పనుల కారణంగా, శుక్రవారం ఇసుకుపల్లి, నిజాంపట్నం రోడ్డుకి ఇరువైపుల, మజీద్ సెంటర్, బస్టాండ్ సెంటర్, బేతపూడి, ఉయ్యూరువారిపాలెం గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డిప్యూటీ ఇ ఇ శ్యాంసుందర్ బాబు తెలిపారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఈ అంతరాయం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్