ముస్లిం సమాజ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనగాని

1158చూసినవారు
ముస్లిం సమాజ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనగాని
బుధవారం రేపల్లె పట్టణం త్వరగా పాలెం రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న ఈద్గా నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అనగాని శివప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లింల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ముస్లిం మత పెద్దలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్