పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న జడ్పిటిసి

6256చూసినవారు
పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న జడ్పిటిసి
నిజాంపట్నంలో బుధవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు నర్రా సుబ్బయ్య గారు పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజాంపట్నం టీడీపీ టౌన్ అధ్యక్షులు ఖాదర్ బాబు, టీడీపీ టౌన్ సెక్రటరీ కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పిటిసి సభ్యులు నర్రా. సుబ్బయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షపాతి అనే ఆయన వివరించారు. అభివృద్ధి కూటమి ప్రభుత్వం సాధ్యమని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్