GNT: జైలులో అంబటికి 'స్లీప్ అప్నియా' పరికరం.. ఎందుకంటే!

1978చూసినవారు
GNT: జైలులో అంబటికి 'స్లీప్ అప్నియా' పరికరం.. ఎందుకంటే!
రాజమహేంద్రవరం జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అధికారులు 'స్లీప్ అప్నియా' పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు. శ్వాస సంబంధిత సమస్యల వల్ల నిద్రలో ఆక్సిజన్ స్థాయి పడిపోకుండా ఉండటానికి కోర్టు అనుమతితో దీనిని సమకూర్చారు. వైద్యుల సిఫార్సు మేరకు, ఈ సౌకర్యం కల్పించామని అధికారులు తెలిపారు. సీఎంను దూషించిన కేసులో ప్రస్తుతం ఆయన జైలులో ఉన్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్