వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొని మహిళ మృతి..

6906చూసినవారు
వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొని మహిళ మృతి..
పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన కుటుంబం రిక్షాపై కాగితాలు ఏరుకుంటూ గురువారం నకరికల్లు వస్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో చల్లంచర్ల నారాయణమ్మ (45) అక్కడికక్కడే మృతిచెందింది. భర్త నీలయ్య, కుమార్తెకు గాయాలు కాగా, వారిని నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్