భాద్రపద శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని విశేష అర్చన

1479చూసినవారు
భాద్రపద శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని విశేష అర్చన
తుళ్లూరు మండలం దొండపాడు గ్రామంలో ఉన్నటువంటి శ్రీప్రపత్తి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో భాద్రపద మాస శుక్లపక్ష ఏకాదశి పురస్కరించుకొని శ్రీ ఆంజనేయ స్వామి వారికి నాగవల్లి సాలార్చన సహస్రనామ పూజ, విశేష పుష్పార్చన, సింధూ రచన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని ఆలయ అర్చక స్వామి దిట్టకవి శ్యామ్ లక్ష్మణ చార్యులు తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ తీర్థ ప్రసాద గోస్ట్ ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్