తుళ్లూరు: గుర్తుతెలియని వ్యక్తి మృతి

535చూసినవారు
తుళ్లూరు: గుర్తుతెలియని వ్యక్తి మృతి
తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం వద్ద ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఉదయాన్నే పనులు చేస్తున్న స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి ఆధార్ కార్డును పరిశీలించగా, అతను అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని వద్ద డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్